Checked elsewhere / FACTLY

“25 కోట్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో మద్యం ద్వారా వచ్చే ఆదాయం 40 వేల కోట్లు కాగా, 3.5 కోట్ల జనభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో మద్యం నుండి వచ్చే ఆదాయం 45 వేల కోట్లు”
Social media posts Claim dated 28 Mar 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

తెలంగాణా కన్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే మద్యం అమ్మకాలపై ఎక్కువగా ఆధార పడుతోంది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సొంత ఆదాయ వనరులలో ఎక్సైజ్ రెవెన్యూ వాటా 22.6% కాగా, తెలంగాణలో ఎక్సైజ్ రెవెన్యూ వాటా 18.3% మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా సమకూర్చుకునే ఆదాయంలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఎక్సైజ్ రెవిన్యూ వాటా ఎక్కువగా ఉన్న పెద్ద రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 28 March 2023. FACTLY (India) looked into it and published its finding on 30 March 2023, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.