“భారతదేశానికి చెందిన ఒక ముస్లిం యువతి తనకు ఇప్పటివరకు 25 మంది పిల్లలు పుట్టారని, 50 మంది పిల్లలను కనాలని ఉందని చెప్తున్న దృశ్యాలు”
What FACTLY found
ఈ వైరల్ వీడియోలో ఉన్న యువతి పాకిస్థాన్‌కు చెందింది. ఇవే దృశ్యాలు కలిగిన పూర్తి నిడివి గల వీడియోను పాకిస్థాన్‌కు చెందిన ‘AD Malik Official’ అనే యూట్యూబ్ ఛానెల్ 25 జనవరి 2023న షేర్ చేసింది. అలాగే, ఇదే యువతికి సంబంధించిన వీడియో ‘Lahore 42TV’ అనే మరో పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెల్‌లో లభించింది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 18 July 2024. FACTLY (India) looked into it and published its finding on 2 August 2024, 15 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/damodar.jaddu.9/posts/pfbid02HcCNTV5X3F4sHtuXq7k6UGCdG8q8Tztr9m1…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.