“గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ 25 కోట్ల మందితో ర్యాలీ నిర్వహించిందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఆర్టికల్ యొక్క ఫోటో”
Social media posts
Claim dated 3 Apr 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
02 ఏప్రిల్ 2022న గుజరాత్లోని అహ్మదాబాద్లో అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే, 02 ఏప్రిల్ 2022న న్యూయార్క్ టైమ్స్ ఆమ్ ఆద్మీ పార్టీపై ఎలాంటి ఆర్టికల్ ప్రచురించలేదు. న్యూయార్క్ టైమ్స్ ఇది ఎడిట్ చేయబడిన ఇమేజ్ అని, ఆ ఆర్టికల్ తాము రాయలేదు, ప్రచురించలేదని ట్వీట్ కూడా చేసింది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.