Checked elsewhere / FACTLY

“గుర్గావ్–ఫరీదాబాద్ ప్రాంతంలో 25 ఏళ్ల మహిళను సామూహిక అత్యాచారం చేసి, కదులుతున్న వ్యాన్ నుంచి భాదితురాలిని ఫుట్‌పాత్‌పైకి విసిరేసిన దృశ్యాలు.”
Social media posts Claim dated 11 Apr 2026.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియోకి భారతదేశంతో, గురుగ్రామ్ నగరంతో ఎటువంటి ఎలాంటి సంబంధం లేదు. ఇది బ్రెజిల్‌లోని మకాపాలోని పకోవల్ జిల్లాలో 28 మార్చి 2026న జరిగిన ఒక సంఘటన, దీనిలో ఒక మహిళ తన భర్త, సోదరుడు, వదినతో కలిసి ప్రయాణిస్తుండగా జరిగిన వాగ్వాదం తరువాత వాహనం నుంచి దూకింది. గాయపడిన మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేశారు; సంఘటనల క్రమాన్ని నిర్ధారించుకోవడానికి, కారులో ఉన్న ఆమె సోదరుడిని, వదినను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 11 April 2026. FACTLY (India) looked into it and published its finding on 13 April 2026, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.