“ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలని వాయిదా వెయ్యాలని ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు”
What FACTLY found
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ ‘way2news’ ఆర్టికల్ స్క్రీన్‌షాట్ ఎడిట్ చేయబడినది. భూఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో 01 మే 2021 నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటెల రాజేందర్‌ని ఆరోగ్య మంత్రి పదవి నుండి తొలగించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖని ప్రస్తుతం కేసీఆర్ చూసుకుంటున్నారు. ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలని వాయిదా వేసే యోచన ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 13 October 2021. FACTLY (India) looked into it and published its finding on 14 October 2021, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- YouTube videohttps://www.youtube.com/watch?v=uK1v24siEhM
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.