Checked elsewhere / FACTLY

“గణితంలో ఒకటి నుండి పది వరకు అన్ని అంకెలతో భాగించబడే సంఖ్య 2520 అని భారతీయ గణిత శాస్త్రవేత్త రామానుజన్ మొట్టమొదట కనుగొన్నారు”
Social media posts Claim dated 22 Dec 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఒకటి నుండి పది వరకు అన్ని అంకెలతో భాగించబడే సంఖ్యను కనిష్ట సామాన్య గుణిజం (LCM) ద్వారా కనుగొనవచ్చు. శతాబ్దాల క్రితం కనుగొనబడిన కనిష్ట సామాన్య గుణిజం కాన్సెప్ట్ ఆధారంగా, ఒకటి నుండి పది వరకు ప్రతి అంకెతో భాగించబడే సంఖ్య 2520 అని లెక్కించవచ్చు. ఈ విషయాన్ని రామానుజన్ మొట్టమొదట కనిపెట్టారని గానీ, హిందూ క్యాలెండర్‌లోని తేదీలను 2520 సంఖ్య ఆధారంగా రూపొంధించినట్టు గానీ చెప్పడు ఎటువంటి ఆధారాలు లేవు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 22 December 2023. FACTLY (India) looked into it and published its finding on 26 December 2023, 4 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.