Checked elsewhere / FACTLY

“బెంగాల్ హింసాకాండపై మోదీ ప్రభుత్వ చర్య ప్రారంభమైందని, ఇందుకోసం రాజ్యాంగంలోని 256, 257 అధికరణలను మోదీ ప్రభుత్వం బెంగాల్‌లో విధించింది”
Social media posts Claim dated 21 May 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

గత సంవత్సరం ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ప్రభుత్వం బహిరంగంగానే విమర్శించింది. ఐతే ఈ నేపథ్యంలో ఆర్టికల్ 256 & 257(1) ఉల్లంఘన జరిగిందని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబోతుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇలా 256 & 257(1) ఉల్లంఘన కారణంగా రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు కూడా లేవు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.