Checked elsewhere / FACTLY

“సుడాన్ దేశంలో, పురావస్తు తవ్వకాల్లో 2700 ఏళ్ల నాటి హిందూ దేవాలయం బయటపడింది”
Social media posts Claim dated 12 Mar 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులోని ఫోటోలో కనిపిస్తున్న ఇసుక రాయి ఇటుకలు ఆమూన్ రా అనే దేవునికి గుడికి సంబంధించినవి. సుడాన్ దేశంలో జరిగిన పురావస్తు తవ్వకాల్లో ఆమూన్ రా దేవాలయ శిధిలాలు, ఇసుకరాయి ఇటుకలు బయటపడ్డాయి. ఆమూన్ రా అనే దేవున్ని ఈజిప్ట్ దేశస్థులు మరియు కుష్ రాజ్యస్తులు 2700 ఏళ్ల క్రితం పూజించే వారు. పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ ఈ రాళ్ల గురించి ప్రచురితమైన ఏ వార్తా కథనాల్లో కూడా ఇది హిందూ దేవాలయం అని పేర్కొనలేదుhttps://factly.in/wp-content/uploads//2018/12/False.png

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 12 March 2023. FACTLY (India) looked into it and published its finding on 14 March 2023, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.