“29 జనవరి 2026న ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
Social media posts
Claim dated 29 Jan 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో ఎప్పుడూ తిరుమల ఆలయాన్ని సందర్శించలేదని, వీడియోలో ఉన్న వ్యక్తి ఆయన కాదని దిల్లీలోని ఇండోనేషియా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1602913961133888
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.