Checked elsewhere / FACTLY

“భారతీయ రైల్వేలకు చెందిన ఒక గూడ్స్ రైలు గమ్యస్థానానికి చేరుకోవడానికి 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది.”
Social media posts Claim dated 13 Dec 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

భారతీయ రైల్వేకు చెందిన ఒక గూడ్స్ రైలు తన గమ్యాన్ని చేరుకోవడానికి మూడేళ్లకు పైగా పట్టిందన్న వాదనలో నిజం లేదు. వాస్తవంగా, కేవలం గూడ్స్ రైలుకు చెందిన ఒక్క బోగీ/వ్యాగన్ మాత్రమే ఆలస్యంగా సుమారు మూడున్నర ఏళ్ల తరువాత గమ్యస్థానానికి చేరుకుంది, మొత్తం రైలు కాదు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 13 December 2024. FACTLY (India) looked into it and published its finding on 13 December 2024. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.