Checked elsewhere / FACTLY

“తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల చెరువులలో గత 3 సంవత్సరాల నుండి ఉచిత చేప పిల్లలను వదులటకు కేంద్ర ప్రభుత్వం 1197 కోట్లు అందించింది”
Social media posts Claim dated 15 Jul 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్ళలో (2020-23) ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను కింద తెలంగాణ రాష్ట్రానికి 52.13 కోట్లు విడుదల చేసింది. వీటిలో 202-21లో రూ.15.58 కోట్లు మరియు 2021-22లో రూ.12.98 కోట్లతో చేప పిల్లలను వదిలారు. కాగా తెలంగాణ ప్రభుత్వం 2014-2021 మధ్య కాలంలో రూ. 296.52 కోట్లతో 34.61 కోట్ల చేప పిల్లలను మరియు రూ. 42.76 కోట్లుతో 19.57 కోట్ల రొయ్య పిల్లలను సరఫరా చేసింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 15 July 2023. FACTLY (India) looked into it and published its finding on 19 July 2023, 4 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.