Checked elsewhere / FACTLY

“చంద్రుడిపై నిర్మించబడి ఉన్న హిందూ దేవాలయాన్ని ఫోటో తీసి చంద్రయాన్-3 పంపింది”
Social media posts Claim dated 20 Jul 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

చంద్రుడిపైకి చంద్రయాన్-3 ఇంకా చేరుకోలేదు. 23 ఆగస్టు 2023 నాడు సాయంకాలం 5:47 pmకి చంద్రయాన్-3ని చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ చేసేలా ప్రణాళికా చేసినట్టు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ మీడియాకి తెలిపారు. ‘అపోలో 11’ మిషన్‌లో భాగంగా నాసా తీసిన చంద్రుడి చిత్రాన్ని ఎడిట్ చేసి ఈ ఫోటోని రూపొందించారు. చంద్రుడిపై హిందూ దేవాలయాన్ని గుర్తించినట్టు ఏ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 20 July 2023. FACTLY (India) looked into it and published its finding on 24 July 2023, 4 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.