“30 సంవత్సరాల క్రితం నరేంద్ర మోదీ, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన హిందూ శరణార్థులను పరామర్శించి, వారి సమస్యలను తెలుసుకుంటున్న దృశ్యం”
Social media posts
Claim dated 24 Dec 2021.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
1980వ దశాబ్దం మొదటి సంవత్సరాలలో నరేంద్ర మోదీ, ‘సంభాగ్ ప్రచారక్’ నిర్వహికుడిగా గుజరాత్ రాష్ట్రంలోని గ్రామాలని సందర్శించి అక్కడి ప్రజల కష్టాల గురించి తెలుసుకున్నట్టు నరేంద్ర మోదీ వెబ్సైటులో తెలిపారు. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రంలోని ఒక గ్రామ ప్రజలని నరేంద్ర మోదీ పరామర్శిస్తుండగా ఈ ఫోటోని తీసారు. ఈ ఫోటోలో నరేంద్ర మోదీ పరామర్శిస్తున్నది పాకిస్తాని హిందూ శరణార్ధులని ఎక్కడ రిపోర్ట్ అవలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.