Checked elsewhere / FACTLY

“30 ఏళ్ల తరువాత మోదీ ప్రధానమంత్రి అయిన తరవాత కశ్మీర్‌లోని దాల్ సరస్సును మళ్ళీ విదేశీయులు సందర్శిస్తున్నారు”
Social media posts Claim dated 22 May 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ప్రస్తుతం కశ్మీర్‌లో G20 దేశాల సమావేశాలు జరుగుతున్నాయి. పోస్టులో షేర్ చేసిన ఫోటో ఈ సమావేశాలకు వచ్చిన విదేశీ ప్రతినిధిలు దాల్ సరస్సును సందర్శించినప్పుడు తీసిందే. ఐతే జమ్ము-కశ్మీర్‌లో విదేశీ పర్యాటకం గత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతూ వస్తుంది. 1990ల్లో తరచూ నిరసనలు జరగడం వల్ల పర్యాటకం కొంచెం తగ్గినప్పటికీ, ఆ తరవాత క్రమంగా పుంజుకుంది. దీనికి సంబంధించి వార్తా కథనాలు, అధికారిక ప్రకటనలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో పర్యాటకులు దాల్ సరస్సును సందర్శించిన ఫోటోలు కూడా అందుబాటులో ఉన్నాయి. కా...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 22 May 2023. FACTLY (India) looked into it and published its finding on 23 May 2023, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.