“భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ప్రకారం హిందువులు తమ కళాశాలల్లో హిందూ మతాన్ని బోధించకూడదు, కానీ ముస్లింలు, క్రైస్తవులు తమ ఇస్లామిక్ (మదరసా) మరియు క్రైస్తవ (కాన్వెంట్) పాఠశాలల్లో వారి వారి మతాలను బోధించవచ్చు. ఆర్టికల్ 30ను సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణం తర్వాత రాజ్యాంగంలో చేర్చారు.”
What FACTLY found
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ‘30’ సంబంధించి ఈ వైరల్ పోస్టులో పేర్కొన్న విషయాలు తప్పు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 30 కేవలం మైనారిటీలకు (మతం లేదా భాష ఆధారంగా) విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే, ఆర్టికల్ 30ను సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణానికి (1950) చాలా కాలం ముందు 1948 లో భారత రాజ్యాంగ సభ ఆమోదించింది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 24 March 2025. FACTLY (India) looked into it and published its finding on 24 March 2025. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/chilakala.mahesh.3/posts/pfbid017sGmjXNSTV3K6saMFrQ8PgfGKhc2qJem…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.