“దేశ జనాభాలో ముస్లింలు 30%, జైళ్ళలో వీరు 32%, నేరాలలో వాటా 44%, పన్ను కట్టే వారు 3%”
What FACTLY found
2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ముస్లింలు ‘14.2%’. 2022 NCRB నివేదిక ప్రకారం, మొత్తం జైళ్ళలో ఉన్న వారిలో ముస్లింలు 18.7%. చివరిగా 2013లో విడుదల అయిన లెక్కల ప్రకారం, దేశoలోని పోలీసులలో ముస్లింలు 6.27%. ఇక నేరాల లెక్కలు మరియు పన్ను వివరాలను మతం ఆధారంగా అధికారికంగా ప్రభుత్వం ఎక్కడా విడుదల చేయలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 16 November 2022. FACTLY (India) looked into it and published its finding on 17 November 2022, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid0gUe6XQEUfe8QK2rvwdJnKWH5PBi8JBB9e…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.