Checked elsewhere / FACTLY

“కడప నుండి చెన్నై పోర్టుకి 30 కంటైనర్లలో నగదు తరలిస్తుండగా ED స్వాధీనం చేసుకుంది”
Social media posts Claim dated 2 Feb 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

కడప నుండి చెన్నై పోర్టుకి 30 కంటైనర్లలో నగదు తరలిస్తుండగా ED స్వాధీనం చేసుకున్నట్లు ఎటువంటి మీడియా రిపోర్ట్స్ లభించలేదు. అయితే, కడప నుండి చెన్నై పోర్టుకి కంటైనర్లలో రక్షణశాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తుండగా, కంటైనర్లలో ద్వారా వేలకోట్ల రూపాయల నగదు తరలిస్తున్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసారని కడప డీఎస్పీ స్పష్టం చేశారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.