Checked elsewhere / FACTLY

“కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి సంబంధించిన 30 సెకండ్ల నిడివిగల బ్రీతింగ్ టెస్ట్ వీడియో”
Social media posts Claim dated 19 Apr 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

ప్రస్తుతానికి కేవలం PCR, యాంటిజెన్ మరియు యాంటీబాడీ టెస్ట్ల ద్వారా మాత్రమే కరోనా నిర్ధారణ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే 10 సెకండ్స్ ఊపిరి బిగబట్టు కోవడం ద్వారా కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చని ఒక వార్త వైరల్ అయినప్పుడు WHO మరియు PIB ఈ వార్తలో నిజంలేదని స్పష్టం చేసాయి

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 19 April 2021. FACTLY (India) looked into it and published its finding on 27 April 2021, 8 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.