“లక్షలాది హిందువులను భయబ్రాంతులకు గురిచేసి మతం మార్చిన ముజఫర్ ఆలి 300 ఏళ్ళ సమాధిని నేలమట్టం చేసిన యూపీ ప్రభుత్వం”
What FACTLY found
ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో షేర్ నగర్ గ్రామంలో ఉన్న 300 ఏళ్ల నాటి మసీదుని ‘పానిపట్ – ఖటిమా’ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించినందున ఇటీవల కూల్చి వేశారు. ఈ మసీదును తరలించాలి అని ముందే నోటీసులు ఇచ్చినా కూడా ఎవరూ స్పందించకపోవడంతో ఇలా కూల్చాల్సి వచ్చింది. అక్టోబర్ 2022లో కూడా ఇదే తరహాలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన రెండు గుళ్లను, ఒక దర్గాను, ప్రభుత్వ పాఠశాల మరియు శ్మశానం యొక్క ప్రహరీ గోడలను కూడా కూల్చి వేశారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 17 November 2022. FACTLY (India) looked into it and published its finding on 21 November 2022, 4 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.