Checked elsewhere / FACTLY

“కెనడాలో 300 చర్చిలను హిందూ దేవాలయాలుగా మార్చుకొని హిందువులుగా మారిన క్రైస్తవులు”
Social media posts Claim dated 5 Jan 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

కెనడాలో 300 చర్చిలను హిందూ దేవాలయాలుగా మార్చినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. పోస్టులో పెట్టిన కొలాజ్‌లోని ఫోటోలు ఇస్కాన్ మరియు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంకు సంబంధించినవి. కెనడాలో 300 చర్చిలను హిందూ దేవాలయాలుగా మార్చుకొని హిందువులుగా మారిన క్రైస్తవులు అంటూ ఇటీవల ఎటువంటి వార్తలు లేవు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.