Checked elsewhere / FACTLY

“వీడియోలో కనిపిస్తున్న పద్మనాభ స్వామి విగ్రహం 3000 సంవత్సరాల నాటిది”
Social media posts Claim dated 24 Dec 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న పద్మనాభ స్వామి విగ్రహం 3000 సంవత్సరాల నాటి కాదు. ఈ వీడియోలో కనిపిస్తున్న విగ్రహాన్ని 2023లో హైదరాబాద్‌కు చెందిన శివనారాయణ జ్యువెలర్స్ రూపొందించారు. ఈ విగ్రహం దాదాపు 2.8 కిలోల బంగారం మరియు దాదాపు 75,000 వజ్రాలతో తయారు చేయబడింది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 24 December 2024. FACTLY (India) looked into it and published its finding on 26 December 2024, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.