“తమిళనాడు లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది; ఈ ఎన్నికల్లో బీజేపీకి 31% ఓట్లు వచ్చాయి”
Social media posts
Claim dated 23 Feb 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకారం, మొత్తం 12838 వార్డులకు (కార్పొరేషన్/ మున్సిపాలిటీ/టౌన్ పంచాయతీ) గాను బీజేపీ 308 స్థానాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఒకవేళ ఇండిపెండెంట్లను కూడా పరిగణలోకి తీసుకుంటే బీజేపీ ఐదో స్థానికి పడిపోతుంది. ఎందుకంటే ఇండిపెండెంట్లు మొత్తం 1945 వార్డులతో కాంగ్రెస్ మరియు బీజేపీ కన్నా ముందున్నారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=494841248709657
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.