Checked elsewhere / FACTLY

“కశ్మీరీ హిందువులు 31 సంవత్సరాల తరువాత శ్రీనగర్‌లోని గణపత్యర్ ఆలయంలో గణేష్ చతుర్థిని జరుపుకున్నారు”
Social media posts Claim dated 11 Sep 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఎన్నో సంవత్సరాల నుండి శ్రీనగర్‌లోని గణపత్యర్ ఆలయంలో కశ్మీరీ హిందువులు గణేష్ చతుర్థిని జరుపుకుంటున్నారు, గత రెండు సంవత్సరాలు కోవిడ్ వలన ఆలయంలో హవన్ జరుపుకోలేకపోయారు. ఇటీవల, 31 సంవత్సరాల క్రితం మూసివేసిన శ్రీనగర్ లోని షీతల్ నాథ్ ఆలయం బసంత పంచమి సందర్భంగా తిరిగి తెరవబడింది. కానీ ఈ ఆలయానికి, దగ్గరలో ఉన్న గణపత్యర్ ఆలయానికి ఈ విషయంలో సంబంధంలేదు. కశ్మీరీ హిందువులు 31 సంవత్సరాల తరువాత శ్రీనగర్‌లోని గణపత్యర్ ఆలయంలో గణేష్ చతుర్థిని జరుపుకున్నారని ఎటువంటి సమాచారం లేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 11 September 2021. FACTLY (India) looked into it and published its finding on 13 September 2021, 2 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.