“312 సంవత్సరాల అనంతరం ఈ రోజు చంద్రుడు, శని గ్రహాలు అతి చేరువలో దర్శనమిస్తున్నాయి”
Social media posts
Claim dated 13 Jul 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
13 జూలై 2021న ప్రత్యేకించి వీనస్ మరియు మార్స్ గ్రహాలు ఒకదాని వైపు మరొకటి కదులుతూ సమీప దూరంలో ఉంటాయని నాసా తెలిపింది. పైగా ఈ రెండు గ్రహాలు చంద్రుడికి దగ్గరగా కనిపిస్తాయని కూడా తెలిపింది. ఈమధ్య కాలంలో చంద్రుడు మరియు శని గ్రహాలు దగ్గరికి రాబోతున్నట్టు ఎటువంటి సమాచారం లేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 13 July 2021. FACTLY (India) looked into it and published its finding on 14 July 2021, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.