Checked elsewhere / FACTLY

“తిరుమలలో పాపవినాశనం వెళ్ళే దారిలో కనిపించిన 32 అడుగుల కొండచిలువను క్రేన్ సహాయంతో తరలిస్తున్న వీడియో”
Social media posts Claim dated 18 Oct 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

వీడియోలో వినిపిస్తున్న మాటలు బట్టి ఈ ఘటన భారత్‌లో జరగలేదని అర్ధమవుతుంది. ఇదే ఘటన జార్ఖండ్‌లో జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగితే, అక్కడి అధికారులు దీన్ని ఖండించారు. ఈ వీడియో మొదట 10 అక్టోబర్ 2021న టిక్‌టాక్‌లో అప్లోడ్ కాగా, అక్కిడి నుండి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ ఘటన ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, డొమినికాలో జరిగిందంటూ పలు ఆన్లైన్ కథనాలు రాసినప్పటికీ, ఈ ఘటన ఎక్కడ జరిగిందో కచ్చితమైన సమాచారం మాత్రం ఇంకా తెలియలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 18 October 2021. FACTLY (India) looked into it and published its finding on 21 October 2021, 3 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.