Checked elsewhere / FACTLY

“కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్‌లోని 33 జిల్లాల్లోని హిందూ దేవాలయ భూములలో పూర్తిగా ఎయిర్ కండిషన్ సౌకర్యంతో 33 ముస్లిం హాస్టళ్లను నిర్మిస్తుంది”
Social media posts Claim dated 17 Nov 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన ‘Department of Information & Public Relations’ వారు ఈ ప్రచారాన్ని ఖండిస్తూ మే 2022లోనే ప్రకటన జారీ చేశారు. దీని ప్రకారం, రాష్ట్రంలో 2014-15 నుండి వెనుకబడిన మైనారిటీ విద్యార్ధుల కోసం హాస్టళ్లు నిర్మించే స్కీము ఉంది. ఈ నిర్మించే హాస్టళ్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే నిర్మిస్తారు. మరియు ఈ హాస్టళ్లలో కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా సిక్కు, క్రిస్టియన్, బౌద్ధ, జైన మరియు పార్శీ మతాలకు చెందిన విద్యార్ధులకు కూడా వసతి ఉంటుంది. ఇక సికార్ జిల్లా లో నిర్మిస్తున్న...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 17 November 2022. FACTLY (India) looked into it and published its finding on 18 November 2022, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.