“భారత నావికాదళానికి చెందిన మార్కోస్ (మెరైన్ కమాండోలు) 35 సోమాలియా సముద్రపు దొంగలను పట్టుకున్నప్పటి వీడియో.”
What FACTLY found
ఇది మార్చి 2026లో భారత్, సేషెల్స్ దేశాలు కలిసి నిర్వహించిన ‘LAMITIYE 2026’ అనే శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన వీడియో. అయితే, భారత నావికాదళానికి చెందిన మార్కోస్ (మెరైన్ కమాండోలు) బృందం 35 మంది సోమాలియా సముద్రపు దొంగలను పట్టుకొని హైజాక్‌కు గురైన బల్గేరియాకు చెందిన వాణిజ్య నౌకను రక్షించింది. కానీ, వైరల్ వీడియోలోని దృశ్యాలు ఈ ఘటనకు సంబంధించినవి కావు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 20 April 2026. FACTLY (India) looked into it and published its finding on 21 April 2026, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1402891191875753
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.