Checked elsewhere / FACTLY

“36,864 చ. కిమీ విస్తీర్ణంలో ఉండే ద్వారకా నగరం యొక్క సముద్రగర్భంలో కలిసిన పోయిన కట్టడాల యొక్క దృశ్యాలు”
Social media posts Claim dated 11 Mar 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

సముద్రగర్భంలో కలిసిపోయిందనుకుంటున్న ద్వారకా నగరం యొక్క విస్తీర్ణత గురించి ఎక్కడా అధికారిక సమాచారం లేదు. 9 లక్షల రాజభవనాల గురించి కూడా ASI, UNESCO ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా వీడియోలోని అనేక దృశ్యాలు ద్వారకా నగరానికి సంబంధించినవి కావు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 11 March 2023. FACTLY (India) looked into it and published its finding on 16 March 2023, 5 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.