Checked elsewhere / FACTLY

“జమ్మూ కాశ్మీర్‌లో తిరిగి ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తాం – జమ్మూ సభలో రాహుల్ గాంధీ”
Social media posts Claim dated 25 Jan 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

భారత్ జోడో యాత్రలో భాగంగా జమ్మూలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని, కాంగ్రెస్ పార్టీ ఇందుకు పూర్తి మద్దతిస్తుందని’ మాత్రమే అన్నాడు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకొని ‘జమ్మూకాశ్మీర్‌లో తిరిగి ఆర్టికల్ 370ని పునరుద్దరిస్తాం’ అని రాహుల్ అన్నట్టు షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఆర్టికల్ 370 రద్దుపై చేసిన తీర్మానంలో కూడా రద్దు చేసిన విధానాన్ని తప్పుబట్టిందే కాని, ఆర్టికల్ 370ను పునరుద్దరించాలని అనలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.