Checked elsewhere / FACTLY

“పహల్గాం ఉగ్రదాడి తర్వాత బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ 40 మంది పాక్ ఆర్మీ సైనికులను హతమార్చడాన్ని చూపుతున్న వీడియో.”
Social media posts Claim dated 1 May 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వీడియో లెబనాన్ రాజధాని బీరుట్ పై నవంబర్ 2025లో ఇజ్రాయెల్ దాడి చేసిన దృశ్యాలను చూపుతుంది. అలాగే, వైరల్ వీడియోలోని లేఖని BLA 26 ఆగస్ట్ 2024లో విడుదల చేసింది, పాకిస్తాన్‌లోని బేలా నగరం వద్ద ప్రధాన సైనిక శిబిరంపై BLA జరిపిన దాడిలో 40 మంది పైగా పాక్ సైనికులను హతమార్చినట్లు BLA అప్పట్లో ప్రకటించింది. అయితే, 25 ఏప్రిల్ 2025లో క్వెట్టాలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పై దాడి చేసి 10 మందిని పాక్ సైనికులను హతమార్చినట్లు BLA ప్రకటించింది.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.