“షారుఖ్ ఖాన్ పాకిస్తాన్ కి 40 కోట్లు విరాళం ఇచ్చాడు”
Social media posts
Claim dated 17 Feb 2019.
FACTLY rated thisFALSE
What FACTLY found
2017 లో పాకిస్తాన్ లో గ్యాస్ టాంకర్ పేలినప్పుడు షారుఖ్ ఖాన్ 40 కోట్లు విరాళం ఇచ్చాడు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆ సమయం లో వచ్చిన ఇండియా టీవీ ఆర్టికల్ ప్రకారం షారుఖ్ ఖాన్ పాకిస్తాన్ ప్రజల కోసం ఎలాంటి సహాయం చేయలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 17 February 2019. FACTLY (India) looked into it and published its finding on 19 February 2019, 2 days later. Its rating was “FALSE”.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.