Checked elsewhere / FACTLY

“అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా భారత్‌లో పెట్రోల్ ధరలు తగ్గకపోవడానికి కారణం: మనం ఇరాన్ దేశానికీ ఋణపడ్డ అసలు వడ్డీలతో సహా 40 వేల కోట్ల రూపాయలను ఈరోజు మోదీ ప్రభుత్వం తీర్చి వేసింది”
Social media posts Claim dated 18 Jul 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

పోస్ట్‌లోని అదే ఫోటో 2016 నుండి ఇంటర్నెట్‌లో షేర్ అవుతోంది. కాబట్టి, ఇటీవల మోదీ ప్రభుత్వం ఇరాన్ దేశానికీ ఋణపడ్డ 40 వేల కోట్ల రూపాయలను చెల్లించినట్టు పోస్ట్‌లో చెప్తున్న విషయంలో వాస్తవం లేదు. అప్పట్లో ముడి చమురుకి సంబంధించి ఇరాన్‌కి 6.5 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉన్న మాట వాస్తవమే. అయితే, ఆ చెల్లింపులు చేసేది భారత ప్రభుత్వం కాదు, ఇరాన్ నుండి ముడి చమురు కొన్న వివిధ ఆయిల్ కంపెనీలు. ముడి చమురు దిగుమతిపై ప్రభుత్వాల మధ్య ఎటువంటి నిర్దిష్టమైన ఒప్పందం లేదని, అటువంటి దిగుమతులు కంపెనీల మధ్య ఉండే వాణ...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 18 July 2022. FACTLY (India) looked into it and published its finding on 20 July 2022, 2 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.