“బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా అడ్డుకుంటాం అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
What FACTLY found
ఈ వైరల్ వీడియో 27 జూలై 2025న కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్న దృశ్యాలను చూపిస్తుంది. ఈ మీడియా సమావేశంలో, బీజేపీ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, “తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో ముస్లిం డిక్లరేషన్ అమలు చేయాలని చూస్తున్నదని, బీసీల పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లను పెంచే కుట్ర చేస్తుంది, బీసీలకే 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తే మద్దతిస్తాము, లేకపోతే దీన్ని కచ్చితంగా అడ్డుకు...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/p/DP6VcNEgR9l/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.