“తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై 420 అనే ప్రకటనలు/పోస్టర్లు వేయబడ్డాయి.”
Social media posts
Claim dated 27 Jan 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వైరల్ ఫోటో ఎడిట్ చేయబడింది. ‘Leadspaces’ అనే బహిరంగ ప్రకటనల సంస్థ (యాడ్ ఏజెన్సీ) వెబ్సైట్లో ఉన్న ఫొటోను ఎడిట్ చేస్తూ ఈ వైరల్ ఫోటో రూపొందించారు. అలాగే, హైదరాబాద్ మెట్రో పిల్లర్లపై 420 అనే ప్రకటనలు ప్రదర్శించబడలేదు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/satyatelangana/posts/pfbid0h9RfyauLxDsJbr455AfNyfK4EcfVZqLQjJauL…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.