Checked elsewhere / FACTLY

“వాహనంపై జనసేన పార్టి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బొమ్మ ఉందని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ వాహనానికి 42,600 రూపాయల ట్రాఫిక్ జరిమానా విధించారు”
Social media posts Claim dated 9 Nov 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

పవన్ కళ్యాణ్ బొమ్మ అతికించిన వాహనానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు 42,600 రూపాయల జరిమానా విధించినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. ఓవర్ లోడ్ కారణంగా వాహనానికి 42,600 జరిమాన విధిస్తున్నట్టు ఈ ట్రాఫిక్ జరిమాన రసీదులో స్పష్టంగా తెలిపారు. భారత దేశ మోటార్ వాహనాల సవరణ చట్టం, 2019 ప్రకారం ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న వాహనానికి కనీసం 20,000 జరిమానా, పరిమితికి మించి ఉన్న బరువులోని ఒక్కో టాన్నుకి 2000 రూపాయిల జరిమాన విధించవచ్చని ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని 21 అక్టోబర్ 2020 నుండి అమలు చేస...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 9 November 2021. FACTLY (India) looked into it and published its finding on 11 November 2021, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.