Checked elsewhere / FACTLY

“భారతదేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 4.4గా ఉంది, హిందువుల సంతానోత్పత్తి రేటు వారిలో సగం కంటే తక్కువ, కనీసం 2గా కూడా లేదు.”
Social media posts Claim dated 13 Nov 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

మార్చి 2022లో విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) రిపోర్టు ప్రకారం, భారతదేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 2.36గా ఉంది మరియు హిందువుల సంతానోత్పత్తి రేటు 1.94గా ఉంది. అలాగే, మిగితా మతాల సంతానోత్పత్తి రేటు ఇలా ఉన్నాయి సిక్కులు-1.61, క్రైస్తవులు-1.88, జైనులు-1.6, బౌద్ధులు-1.39. పోస్టులో పేర్కొన్న ముస్లింల సంతానోత్పత్తి రేటు (4.4) మొదటి NFHS రిపోర్టులో (1992–1993) నమోదు చేయబడింది.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.