“కరోనా సమయంలో హిందీ సినీ నటుడు షారుఖ్ ఖాన్ పాకిస్థాన్‌కు ₹45 కోట్ల సహాయం చేశాడు.”
Social media posts
Claim dated 29 May 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
కరోనా సమయంలో హిందీ సినిమా నటుడు షారుఖ్ ఖాన్ పాకిస్థాన్‌కు ₹45 కోట్ల సహాయం చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. గతంలో కూడా ఇలానే షారుఖ్ ఖాన్ పాకిస్థాన్‌కు ₹45 కోట్ల సహాయం చేశారంటూ పోస్టులు వైరల్ కాగా, అవి ఫేక్ అని వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ పలు మీడియా సంస్థలు కథనాలు పబ్లిష్ చేశాయి
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 29 May 2024. FACTLY (India) looked into it and published its finding on 30 May 2024, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.