“ఒక రైలులో టికెట్ లేకుండా స్కూల్‌కి వెళ్తున్న అమ్మాయికి, టీసీ 450 రూపాయల ఫైన్ వేసి, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేకపోవడంతో తన ఇయర్ రింగ్స్‌ను బలవంతంగా లాక్కుంటున్న ఫోటో”
Social media posts
Claim dated 23 Jul 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
జనవరి 2021లో వెస్ట్రన్ రైల్వే (Western Railway) చరిత్రలో మొదటి సారిగా, పూర్తిగా మహిళా సిబ్బంది ద్వారా ఒక గూడ్స్ రైలు ఆపరేట్ చేయబడింది. వైరల్ ఫోటోలో ఉన్నది ఆ సిబ్బందే. వైరల్ పోస్టులో చెప్తున్నది మొత్తం ఈ ఫోటో చుట్టూ అల్లిన ఒక కట్టు కథ.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 23 July 2025. FACTLY (India) looked into it and published its finding on 28 July 2025, 5 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/v.rameshbabu.94009/posts/pfbid02mYXn3R8TbpuTYdW6Yezw5TuoXfqMQ7NU…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.