“కాంగ్రెస్ నాయకులు 456 కోట్ల కమిషన్ తీసుకున్నారు, 13వేల కోట్లలో నా భాగం 32% మాత్రమే, మిగతాదంతా కాంగ్రెస్ నాయకులే తీసుకున్నారు – లండన్ కోర్టులో నీరవ్ మోదీ”
Social media posts
Claim dated 3 Oct 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
నీరవ్ మోదీ ఇప్పటి వరకు హాజరైన కోర్టు విచారణలో, బ్యాంకు స్కాంలో కాంగ్రెస్, బీజేపీ లేదా ఇతర భారతీయ రాజకీయ పార్టీల పాత్ర ఉందనిగానీ, లేక లంచం ఇచ్చినట్టుగాని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇలాగే నీరవ్ మోదీ లండన్ కోర్టులో బీజేపీకి లంచం ఇచ్చినట్టు అంగీకరించాడన్న పోస్టులు కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 3 October 2021. FACTLY (India) looked into it and published its finding on 4 October 2021, 1 day later. Its rating was “FALSE”.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.