“కోర్టులో వాదిస్తుంటే తన భార్య చనిపోయిందనే సమాచారం వచ్చినా, తను ఆపకుండా వాదించి 46 స్వాతంత్ర్య సమరయోధులకు ఉరి శిక్ష పడకుండా బీఆర్ అంబేడ్కర్ చేసారు”
Social media posts
Claim dated 31 May 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
భార్య చనిపోయే ముందు రోజే అంబేడ్కర్ తిరిగి వచ్చాడని, అదృష్టవశాత్తు తన భార్య చనిపోయినప్పుడు అంబేడ్కర్ అక్కడే ఉన్నారని ‘డా. అంబేడ్కర్: లైఫ్ అండ్ మిషన్’ పుస్తకంలో చదవచ్చు. అంబేడ్కర్ మరియు రమాబాయిపై తీసిన వివిధ సినిమాల్లో కూడా రమాబాయి చనిపోయినప్పుడు అంబేడ్కర్ తన దగ్గరే ఉన్నట్టు చూడవచ్చు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 31 May 2022. FACTLY (India) looked into it and published its finding on 7 July 2022, 37 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.