“సంప్రదాయ పద్ధతుల్లో 47 ఏళ్లు పట్టే ప్రగతిని భారత్ మోదీ నాయకత్వంలో గత 9 ఏళ్లలోనే సాధించింది – ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని”
Social media posts
Claim dated 29 Aug 2023.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఇటీవల జరిగిన ఒక బిజినెస్ మీటింగ్లో మాట్లాడుతూ ఆధార్ మొదలు KYC, e-KYC, జన్-ధన్ ఖాతాలు, డిజిలాకర్ వంటి డిజిటల్ మార్పుల వల్ల సాంప్రదాయ పద్దతిలో బ్యాంకింగ్, ఫైనాన్సియల్ ఇంక్లూషన్ రంగాల్లో 47 ఏళ్లు పట్టే వృద్దిని భారతదేశం తొమ్మిదేళ్లలోనే సాధించిందని అన్నారు. ఐతే ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకొని మోదీ తొమ్మిదేళ్ల పాలనకు, మొత్తం ప్రగతికి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.