“‘ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన’ పథకం కింద 5 ఎకరాలు లోపు పొలం ఉన్న 60 ఏళ్లు దాటిన రైతులకు నెలకు రూ. 3000 పెన్షన్ వస్తుంది”
Social media posts
Claim dated 13 Oct 2022.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకానికి కేవలం 18 నుంచి 40 వయస్సు ఉండి 2 హెక్టార్ల (5 ఎకరాలు)లోపు సాగు భూమి ఉన్న రైతులు మాత్రమే అర్హులు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు, తమ వయస్సుని బట్టి, 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రతి నెలా కొంత డబ్బుని చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల నిండిన తర్వాత, అప్పుడు వీరికి ప్రతి నెలా రూ. 3000 పెన్షన్ వస్తుంది. అందువలన, ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వ్యక్తులకు ఈ పథకం కింద ఎటువంటి పెన్షన్ రాదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.