“5 కోట్లు ఆంధ్రప్రదేశ్ జనాభాకి 6.54 కోట్ల ప్రభుత్వ పథకాల లబ్దిదారులు ఉన్నారని, రాష్ట్ర జనాభా కన్నా లబ్దిదారులే ఎక్కువ”
What FACTLY found
ఒకే వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ పథకాల కింద లబ్ది పొందినప్పుడు అతనిని లబ్ది పొందుతున్న పలు పథకాల కింద ఒకటి కన్న ఎక్కువ సార్లు లెక్కించడంతో మొత్తం లబ్దిదారుల సంఖ్య ఆ రాష్ట్ర జనాభా కన్నా ఎక్కువ వచ్చింది. ఉదాహారణకి వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ ఉచిత పంటల భీమా పథకాలను పరిగణలోకి తీసుకుంటే, ఒకే వ్యక్తి ఈ మూడు పథకాల కింద లబ్ధి పొందొచ్చు, అప్పుడు ఆ వ్యక్తిని ఈ మూడు పథకాలలో లబ్ధిదారుడిగా విడివిడిగా మూడుసార్లు లెక్కిస్తారు. ఇలా లెక్కించడం వల్ల లబ్దిదారుల సంఖ్య ఎక్కువగా...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 24 June 2021. FACTLY (India) looked into it and published its finding on 25 June 2021, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.