Checked elsewhere / FACTLY

“అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ ప్రారంభమైన మొదటి రోజే 5 కోట్ల దరఖాస్తులు వచ్చాయి”
Social media posts Claim dated 19 Jun 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

20 జూన్ 2022 నాడు మొదటిగా ఇండియన్ ఆర్మీ నుండి అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రానున్నట్టు తెలిసింది. అయితే, ఈ ఆర్టికల్ రాసే సమయానికి అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి దరఖాస్తులు ఇంకా మొదలవలేదు. ఇండియన్ ఆర్మీ 20 జూన్ 2022న రిలీజ్ చేసిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం జులై 2022 నుండి రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. దరఖాస్తులు మొదలవక ముందే, మొదటి రోజే 5 కోట్ల దరఖాస్తులు వచ్చినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 19 June 2022. FACTLY (India) looked into it and published its finding on 20 June 2022, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.