Checked elsewhere / FACTLY

“సచార్ కమిటీ సిఫార్సులలో ముస్లింలకు డబుల్ ఓటింగ్ హక్కులు కల్పించడం, ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింల వాటాను 50%కి పెంచడం, ముస్లింలకు 30% పార్లమెంటరీ స్థానాలు మరియు 40% శాసనసభ స్థానాలు రిజర్వ్ చేయడం వంటివి ఉన్నాయి”
Social media posts Claim dated 2 Jan 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ముస్లింల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి సచార్ కమిటీ పలు సూచనలు చేసింది. అయితే వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా ముస్లింలకు డబుల్ ఓటింగ్ హక్కులు, భారీ రిజర్వేషన్‌లను సిఫార్సు చేయలేదు. మార్చి 2005లో, అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, భారతదేశంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక మరియు విద్యా స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజిందర్ సచార్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 17 నవంబర్ 2006న తన నివేదికను సమర్పించింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 2 January 2025. FACTLY (India) looked into it and published its finding on 2 January 2025. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.