“హిందూ ధర్మం ముప్పులో లేదని కొందరు అంటారు, కానీ అది తప్పుడు ప్రచారం. ఒకప్పుడు హిందూ ధర్మం చాలా ప్రాంతాల్లో ఉండేది, ఇప్పుడు అది మన దేశంలో మాత్రమే ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే, మరో 50 సంవత్సరాలు కూడా హిందుత్వం మనుగడ సాగించలేదని న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు”
Social media posts
Claim dated 9 Oct 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
దుష్యంత్ దవే ఈ వ్యాఖ్యలు చేయలేదు. హిందూ ధర్మానికి అసలు ఎలాంటి ముప్పు లేదని ఇటీవల ఆయన ‘The Wire’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 9 October 2025. FACTLY (India) looked into it and published its finding on 9 October 2025. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo?fbid=1196258355879109
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.