Checked elsewhere / FACTLY

“మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల హామీ ఇచ్చాడు”
Social media posts Claim dated 27 Apr 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక సందర్భాలలో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తేసి, SC/STలకు, ఇతరులకు వారి జనాభాను బట్టి రిజర్వేషన్‌ అమలు చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తమ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలను వక్రీకరించి కేవలం మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచేందుకే పరిమితిని ఎత్తేస్తాం అని అన్నట్టు షేర్ చేస్తున్నారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 27 April 2023. FACTLY (India) looked into it and published its finding on 5 May 2023, 8 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.