Checked elsewhere / FACTLY

“నమ్మశక్యం కానీ రీతిలో ప్రవర్గ్య హోమం అనే యాగంలో కేవలం 50 ML నెయ్యి ఫలితంగా పెద్ద పేలుడుతో పాటు అణుబాంబు ఆకారంలో మంటలు వ్యాపిస్తాయి.”
Social media posts Claim dated 23 Jan 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

మామూలుగా జరిగే యాగాలలాగా కాకుండా, ఈ రకమైన యాగాలలో, బాగా మరుగుతున్న నెయ్యి పాత్రలో పాలని పోస్తారు. పాలు పాత్ర కింది బాగానికి చేరుకుంటాయి. పాత్ర వేడి వలన పాలలో ఉండే నీరు తక్షణమే ఆవిరి అవుతాయి. ఇది మరుగుతున్న నెయ్యిని మంటలతో అంటుకునేలా చేసి పెద్ద విస్పోటనం అయ్యేలా చేస్తుంది. అయితే, ఇది కేవలం నెయ్యితోనే కాదు, మండుతున్న నూనె/ పెట్రోలియం ఉత్పత్తులలో కూడా నీరు పోసినప్పుడు ఇటువంటి ఫలితాలే వస్తాయి

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.