Checked elsewhere / FACTLY

“500 నోటుపై గాంధీ ముఖం పక్కనే ఆకుపచ్చ లైన్లు ప్రింట్ అయి ఉంటే అసలైన నోటని, దూరంగా ఉంటే అది నకిలీ నోటుగా గుర్తించాలి”
Social media posts Claim dated 18 Sep 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

కరెన్సీ నోట్లు ముద్రించే సమయంలో జరిగే కొన్ని పొరపాట్ల వలన నోట్లలో కొన్ని వైవిధ్యాలు ఏర్పడుతాయని, ప్రజలు ఈ రెండు 500 రూపాయిల నోట్ల వేరియంట్లను నిర్భయంగా అంగీకరించవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతినిధి 2016లోనే స్పష్టం చేసారు. ఈ రెండు 500 నోట్ల వేరియంట్లు ఆమోదయోగ్యమైన కరెన్సీ అని స్పష్టం చేస్తూ PIB 2019లో ట్వీట్ కూడా పెట్టింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 18 September 2022. FACTLY (India) looked into it and published its finding on 19 September 2022, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.