Checked elsewhere / FACTLY

“సీరియల్ నంబర్ ప్యానెల్‌లో ‘స్టార్(*)’ గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవి మరియు చెల్లవు.”
Social media posts Claim dated 29 Sep 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

సీరియల్ నంబర్ ప్యానెల్‌లో ‘స్టార్(*)’ గుర్తు ఉన్న రూ.500 నోట్లు చట్టబద్ధమైనవని, ఇతర కరెన్సీ నోట్లతో సమానంగా చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేస్తూ 27 జూలై 2023న పత్రికా ప్రకటన విడుదల చేసింది. రూ. 500 డినామినేషన్‌లో ‘స్టార్’ కలిగి ఉన్న నోట్లను తొలిసారిగా 2016లో RBI విడుదల చేసింది. అలాగే ₹ 10, 20, 50, 100 డినామినేషన్‌లో ‘స్టార్’ గుర్తు కలిగి ఉన్న నోట్లు 2006 నుండే చెలామణిలో ఉన్నాయి.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.